Saturday, May 11, 2013

పరీక్షలకు సిద్ధం చేసే meritplace.in

పరీక్షలకు సిద్ధం చేసే meritplace.in

లెక్కకు మిక్కిలి పోటీ పరీక్షలు . వాటిని ఎదుర్కోవాలంటే ఎంతో సాధన కావాలి. అప్పుడే కన్న కలలు  నిజమవుతాయి. అలా నిజం చేసుకోవాలంటే కొత్తగా వచ్చిన ఒక వెబ్ సైట్ బాగా పనికి వచ్చేలా నాకనిపించింది . ఏ  రోజుకా రోజు అప్ డేట్స్ తో ముఖ్యంగా ఇంగ్లీష్ పదాల మీద ప్రావీణ్యం పెంచే క్విజ్ లతో ముందుకు సాగుతోంది. జనరల్ నాలెడ్జ్ ,ఐ టి ,సైన్స్ జనరల్ ఎవేర్ నెస్ సంబంధిత పరీక్షలు మీకు సాధన కు  ఉపకరించవచ్చు. 
itpl

No comments: